
Chitrajyothy16 Jun, 12:54 pm
గుండె పేలిపోయేలా.. ఎంత బావుంది సాంగ్ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా పరిచయమవుతోన్న చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ (Ras