Samayam Telugu09 Nov, 01:54 am
శేఖర్ మాస్టర్ తో నాకు గొడవలేం లేవు.. మాకు చిరంజీవి సపోర్ట్ ఉంది’.. జానీ మాస్టర్ ప్రెస్ మీట్తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే