Samayam Telugu15 Oct, 04:14 am
జన నాయకుడు’ వచ్చేస్తున్నాడు.. దళపతి విజయ్ లాస్ట్ డ్యాన్స్ కి డేట్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన కెనడా డిస్ట్రిబ్యూటర్‘జన నాయగన్’ సినిమా కోసం దళపతి అభిమానులు ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది విజయ్ కెరీర్ లో చివరి చిత్రం. ఆయన టీవీకే పార్టీ పెట్టి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడే ఈ విషయాన్ని ప్రక