
Sakshi28 Sept, 12:54 am
పహల్గామ్ నరమేధం.. సూత్రధారి ఇతడేసాక్షి, ఢిల్లీ: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా లష్కర్- ఇ- తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పేరును అధికారికంగా చేర్చింది. ఈ దాడిపై లోతైన విచారణ జ