
Asianet News Telugu21 Aug, 09:14 pm
సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతంపూరీ జగన్నాథ ఆలయానికి ఉన్న మెయిన్ గేట్‌ను ‘సింహద్వారం’ అంటారు. మీరు ఈ ద్వారం బయట నిలబడితే సముద్రపు అలల సౌండ్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. కానీ, ఆ నల్లరాతి గడప దాటి లోపలికి ఒక్క అడుగు పెట్టగానే... అం