
Eenadu05 Dec, 02:44 am
మూడు నెలల క్రితమే వివాహం.. యూరప్ లో తెలుగు యువకుడి మృతిజగిత్యాల: ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడే దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాలలోని ఇస్లాంపురాకు చెందిన మహ్మద్ జావీద్ (27) యూరప్‌లోని మాల్టాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ మేరకు కుటు