
Andhra Jyothy30 Jan, 10:44 pm
ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల పని.. జగన్ పై వర్ల రామయ్య ఫైర్మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్