
Andhra Jyothy21 Oct, 05:54 am
ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్, జడ శ్రవణ్ లు పెయిడ్ ఆర్టిస్ట్ లుఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. విశాఖపట్నం, జులై 10: రాష్ట్రంలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని