
TV9 Telugu21 Sept, 11:14 pm
పిల్లలు చూస్తున్నారు.. సిగ్గుండాలి..క్రికెట్ మ్యాచ్ ల్లో కండోమ్ యాడ్స్ ఏంటి? మ్యాచ్ ప్రసారాలపై ఎంపీ ఆగ్రహంCondom Ads : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ ప్రసారాల సమయంలో సరికొత్త వివాదం చెలరేగింది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో కండోమ్ ప్రకటనలను టెలికాస్ట్ చేయడంపై తృణ
