
Namasthe Telangana19 Jun, 11:51 am
పర్యావరణ పరిరక్షణతో అనారోగ్యాలు దూరం– పారిశ్రామికవాడలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలి బూర్గంపహాడ్, జూన్ 19 : పర్యావరణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే మానవాళిక