
SkyC Media19 Jun, 02:28 pm
నాగబంధం ట్రైలర్ రిలీజ్.. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ వైరల్టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా మారిన 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్' అఫీషియల్ ట్రైలర్ గ్రాండ్‌గా విడుదలైంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఒక భారీ బహిరంగ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ సభ్య