
Asianet News Telugu30 Jan, 02:04 am
ఇరుముడి బాక్సాఫీసు వద్ద ఊచకోత, రవితేజ కెరీర్ లోనే హైయ్యెస్ట్.. చిరంజీవి రికార్డు బ్రేక్రవితేజకి `ధమాఖా` తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత చేసిన ఆరేడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. తన మార్క్ కమర్షియల్, ఎంటర్‌టైనర్స్ థియేటర్‌లో సేల్ కావడం లేదు. దీంతో రూట్ మార్చాడు రవితేజ