
Andhra Jyothy27 Sept, 04:54 am
మాన్ సూన్ మున్నార్ ట్రిప్.. ఐఆర్ సీటీసీ సూపర్ ఆఫర్వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకునే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'కేరళ హిల్స్ అండ్ వాటర్' పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో ప్రముఖ పర్యా