
AP7AM19 Aug, 01:24 pm
బెనిఫిట్స్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వానికి భార్య లేఖసస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పదవీ విరమణ రోజే ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆయన భార్య పి. అరుణ ఆంధ్