
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
Sunshine Pictures IPO : ప్రముఖ ఫిల్మ్ అండ్ టెలివిజన్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా (Vipul Shah) ప్రమోట్ చేస్తున్న సన్‌షైన్ పిక్చర్స్ (Sunshine Pictures) పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. రూ.282 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఆగస్టు 18, 2026 మంగళవారం ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 90 నిమిషాల్లోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు (Retail Investors) ఈ ఐపీఓలో షేర్ల కొనుగోలుకు విపరీతంగా పోటీపడ్డారు. సన్‌షైన్ పిక్చర్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చిన తొలి 90 నిమిషాల వ్యవధిలోనే బిడ్డింగ్ పూర్తయింది. ఎన్ఎస్ఈలోని డేటా ప్రకారం 54.59 లక్షల షేర్లకు గానూ గంటన్నరలోనే 54.86 లక్షల బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ కోటా 1.49 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.16 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ పొందింది. ఈ కంపెనీ ఇప్పటికే యాంకర్ మదుపరుల నుంచి రూ.84.64 కోట్ల నిధులను సమీకరించింది.షేరు ధరలు ఇలాసన్షైన్ పిక్చర్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 18వ తేదీన మొదలై ఆగస్టు 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధర రూ.342 నుంచి రూ.360గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.282 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా 48 లక్షల ఫ్రెష్ షేర్లు, 30.37 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. విపుల్ అమృతలాల్ షా, షెఫాలీ విపుల్ షా ప్రమోటర్లుగా తమ వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తున్నారు. ఈ కంపెనీ షేర్లు ఆగస్టు 25, 2026న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి.Read Also: ఎట్టకేలకు లలితా జువెల్లరీ ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ. 1700 కోట్లు.. ఒక్కో షేరు ధర ఎంతో తెలుసా?కనీసం 41 షేర్లు (ఒక్కో లాట్ విలువ సుమారు రూ.14,760)

Molbio Diagnostics IPO: పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్స్ రంగంలో పేరొందిన మోల్బియో డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ (Molbio Diagnostics Ltd) ప్రారంభ షేర్ల విక్రయం (IPO) బిడ్డింగ్ ప్రక్రియలో ఇన్వెస్టర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. బిడ్డింగ్ రెండవ రోజు ముగిసే సమయానికి ఈ ఐపీఓ మొత్తం 3.11 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.మొత్తం అమ్మకానికి ఉంచిన 81,58,529 షేర్లకు గాను, ఇన్వెస్టర్ల నుంచి 2,53,53,108 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి.విభాగాల వారీగా సబ్స్క్రిప్షన్ వివరాలు:నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు: వీరికి కేటాయించిన కోటా కంటే 5.21 రెట్లు అధికంగా బిడ్లు వేశారు.రిటైల్ ఇన్వెస్టర్లు: రిటైల్ విభాగంలో 3.18 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది.క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 1.39 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.టెమాసెక్ (Temasek) మరియు మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ ఈక్విటీ మద్దతు కలిగిన ఈ కంపెనీ, ఐపీఓ ప్రారంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 281.5 కోట్లను విజయవంతంగా సమీకరించింది.మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఐపీఓ ముఖ్యాంశాలు:వివరాలుసమాచారంప్రైస్ బ్యాండ్ (Price Band)షేరుకు రూ. 768 - రూ. 807మొత్తం ఇష్యూ పరిమాణంసుమారు రూ. 940 కోట్లు (గరిష్ట ధర వద్ద)ఫ్రెష్ ఇష్యూ (Fresh Issue)రూ. 200 కోట్లుఆఫర్ ఫర్ సేల్ (OFS)91.66 లక్షల ఈక్విటీ షేర్లుముగింపు తేదీబుధవారంమార్కెట్ క్యాప్ అంచనాసుమారు రూ. 9,300 కోట్లులిస్టింగ్ తేదీ (BSE & NSE)ఆగస్టు 17సమీకరించిన నిధుల వినియోగం:కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చే రూ. 200 కోట్లలో రూ. 106 కోట్లను కంపెనీ ఆర్అండ్ డి (R&D) కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కొత్త కార్యాలయ నిర్మాణాలకు వినియోగించనుంది. మరో రూ. 72 కోట్లను గోవా (యూనిట్ 1 & 2), విశాఖపట్నం ప్లాంట్లకు అవసరమైన ప్లాంట్, యంత్రాల కొనుగోలుకు కేటాయించనున్నారు. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తారు.కంపెనీ నేపథ్యం:2000 సంవత్సరంలో ప్రారంభమైన మోల్బియో డయాగ్నోస్టిక్స్, తన పేటెంట్