
TV9 Telugu20 Oct, 12:14 am
చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఆ ఒక్క మార్పుతో ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్Team India Defeat Reasons: టీ20 క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ వరుస ఓటములతో కుదేలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది