
TV9 Telugu13 Sept, 08:44 pm
బ్రేక్ ఫాస్ట్ లో ఒకే రకమైన దోశలు తిని బోర్ కొట్టిందా? రవ్వ, బంగాళదుంపలతో ఇలా ఉతప్పం చేయండిబంగాళదుంపలతో సాధారణంగా ఫ్రై లేదా కుర్మాలు చేస్తుంటారు. కానీ బొంబాయి రవ్వతో కలిపి తురిమిన పచ్చి బంగాళదుంప ముక్కలతో చేసే ఈ ఉతప్పం మిగతా అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌ల కంటే చాలా భిన్నమైన రుచిని అందిస్తుంది