
Asianet News Telugu12 Jun, 01:50 pm
భారతీయులు ఇంటర్నెట్ లో ఎక్కువ గా ఏం వెతుకున్నారో తెలుసా.? ఇంట్రెస్టింగ్ విష యాలుఇంటర్నెట్ ఉపయోగించే చాలా మంది భారతీయులకు గూగుల్ మొదటి గమ్యస్థానంగా మారింది. ఏ సమాచారం కావాలన్నా, వార్తలు చదవాలన్నా, కొత్త ప్రదేశాల వివరాలు తెలుసుకోవాలన్నా లేదా ఇతర వెబ్‌సైట్లకు వెళ్లాలన్నా ముందుగా