Samayam Telugu04 Oct, 08:24 am
చైనా కట్టడికి.. ఇండోనేసియా చేతికి భారత బ్రహ్మాస్త్రం.. మోదీ టైమింగ్ అదుర్స్ఆపరేషన్ సింధూర్ ద్వారా బ్రహ్మోస్ క్షిపణుల పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. దీంతో భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేయడానికి పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి