Samayam Telugu17 Dec, 08:24 am
మహిళలకు ఫ్రీగా ఆటోమేటిక్ కుట్టుమిషన్లు.. ఒక్కోటి రూ.12 వేలు, ఈనెల 15 నుంచి దరఖాస్తులుతెలంగాణలోని బీసీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్లను అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్