
Asianet News Telugu19 Aug, 04:44 am
ఇండియాలోనే ఉన్నా భారతీయులకు నో ఎంట్రీ.. విదేశీయులకు మాత్రం పర్మిషన్.. ఆ 5 రహస్య ప్రాంతాల మిస్టరీ ఏంటిమన దేశం, మన భూమి.. ఇండియాలో ఎక్కడికైనా వెళ్లే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది అని మనం అనుకుంటాం. కానీ భారత దేశ పటంలో కొన్ని రెడ్ లైన్ ఏరియాలు ఉన్నాయి. అక్కడికి భారతీయులు వెళ్లడం పూర్తిగా నిషేధం. విచిత్ర