Samayam Telugu11 Jun, 09:31 am
సెక్స్ పార్టీలతో అమెరికా బ్యాంకుకు భారత సంతతి వ్యాపారవేత్త రూ.950 కోట్ల మేర టోకరాఅమెరికాలో ఇన్సూరెన్స్ పాలసీల టైటిల్ రికార్డ్స్ తారుమారుచేసి, ఓ బ్యాంకు నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.954.2 కోట్లు) మోసపూరితంగా దోచేసిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను