
AP7AM19 Jan, 09:44 pm
కుల్దీప్ యాదవ్ పై వేటు?.. రెండో టెస్టులో అరంగేట్రానికి సిద్ధమైన 33 ఏళ్ల స్పిన్నర్శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. అయితే, ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పటికీ, జట్టు కూర్పుపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది