
SkyC Media11 Jun, 06:53 am
భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే వైభవ్ సూర్యవంశీ అవుట్అఫ్గానిస్థాన్ ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అద్భుతమైన ఆటతీరును కనబరిచిన వైభవ్ సూర్యవంశీ చివరకు 44 పరుగుల వద్ద తన వికెట్‌ను

