
Eenadu22 Dec, 02:14 pm
తొలి టెస్టు.. దురదృష్టవశాత్తూ యశస్వి జైస్వాల్ రనౌట్ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో మొదటి టెస్టులో భారత్ 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ (32: 37 బంతుల్లో 5 ఫోర్లు) రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు