
TV9 Telugu24 Jun, 03:44 am
ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు టీమిండియా ప్రకటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీInd Vs Eng 2026: భారత పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం ఒక కీలక ప్రకటన చేసింది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ జ