
Vaartha13 Jun, 01:23 pm
కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య లాభాలుCurry Leaves Benefits: మనదేశంలో ఏ వంటకానికైనా సంప్రదాయ రుచి, సువాసన రావాలంటే పోపులో కరివేపాకు పడాల్సిందే. అయితే, భోజనం చేసేటప్పుడు చాలామంది కరివేపాకును కేవలం ఒక వాసన ఇచ్చే ఆకులా భావించి ప్లేట్ పక్కన ప