
TeluguOne11 Jul, 06:34 pm
తెలుగు రాష్ట్రాలలో ఈ వారం అంతా వానలే వానలుమృగశిర కార్తెలో కూడా ముఖం చాటేసిన వరుణులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కరుణ చూపుతున్నాడు. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోత కు తల్లడిల్లిపోతున్న తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తాజాగా చల్లన