
10TV Telugu02 Oct, 04:04 am
అక్రమ నిర్మాణాలపై సర్కార్ ఉక్కుపాదం.. 300 శాతం ఆస్తి పన్ను.. క్యూర్-2026 ముసాయిదా సిద్ధంTelangana Government: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ప్రణాళికాబద్ధమైన నగర అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాల కట