
Asianet News Telugu02 Aug, 11:04 am
ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డ బ్ చేస్తారా.? అస లు ఇదేం పంచాయితీ సామీ'ఇడుపు కాయితం' అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలాకాలంగా వినిపించే సంప్రదాయ పదం. దీని అర్థం విడాకుల ఒప్పంద పత్రం. ఒకప్పుడు భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకుంటే, కోర్టుల ద్వారా క