
Asianet News Telugu13 Sept, 01:54 am
ఇడ్లీ, దోసె పిండితో రూ.4000 కోట్ల వ్యాపారం.. ఆరో తరగతి ఫెయిలైన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ''పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు... కానీ పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పే'' అని చెబుతుంటారు కొందరు గొప్పవాళ్లు. అంటే పుట్టుక నీ చేతిలో లేదు కాబట్టి ఏం చేయలేవు... కానీ నీ జీవితాన్ని ఎలా సాగించాలన్నది న