
Andhra Jyothy16 Aug, 12:34 pm
ఒలింపిక్స్ 2028... టీమిండియా అభిమానులకు శుభవార్తదాదాపు శతాబ్దం కాలం తర్వాత ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ.. ఐసీసీ సోమవారం కీలకమైన అర్హత ప్రమాణాలను ప్రకటించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరగబోయే ఈ క్రీడల్లో పురుషులు