Samayam Telugu24 Jan, 02:04 pm
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. నంబర్ ప్లేట్లతో జాగ్రత్త, ఈ రూల్స్ పాటించండి.. లేకపోతే క్రిమినల్ కేసులుహైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నకిలీ నంబర్ పేట్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.. నంబర్ ప్లేట్లను మార్చడం, స్పష్టంగా ల