
AP7AM14 Sept, 07:24 am
పీక్ అవర్స్ లో మెట్రో ప్రయాణం మరింత కష్టం.. పెరగనున్న నిరీక్షణ సమయంహైదరాబాద్ మెట్రోలో రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్) ప్రయాణించే వారికి నిరీక్షణ తప్పేలా లేదు. రైళ్లలో రద్దీ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం లభించే అవకాశాలు కనిపించడం లేదు. కొత్తగా 60 కోచ్‌లను కొనుగోలు చేసే ప్ర