
AP7AM23 Jan, 11:44 am
యాక్సిడెంట్ లో యువతి మృతి.. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడిపై కేసుహైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ ప్రమాదానికి కారణమైన కారును జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్ నడిపి