
Oneindia Telugu05 Jul, 11:14 pm
విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలువేసవి సెలవులు ముగిసి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల ఆధార్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కీలకమైన కొత్త నిర్ణయం తీసుక