
Asianet News Telugu08 Jan, 09:24 am
శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్ తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్దేశీయంగా శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఊపందుకుంది. దీంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 18న దేశీయ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్య