
AP7AM30 Jan, 01:44 am
స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలాబంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు పుంజుకోగా, వెండి కూడా అదే బాటలో