
TeluguOne16 Jun, 06:21 am
ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు..భారీగా నగదు స్వాధీనంహైదరాబాద్లో ఏసీబీ మరోసారి భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ సారి ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అధి