Samayam Telugu14 Jul, 02:24 am
పిల్లల ముందు చేయకూడని పనులుపిల్లల ముందు పేరెంట్స్ వాదనలు పెట్టుకోవద్దు. పిల్లల ముందు భార్యాభర్తలు తిట్టుకోవడం, అరవడం వల్ల వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది. పిల్లల ముందు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడవద్దు. దీని వల్ల పిల్లల