
Asianet News Telugu14 Nov, 02:54 pm
పాలకూర ఇలా పెడితే, 10 రోజులైనా తాజాగా ఉంటుందిపాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. వారానికి కనీసం రెండు సార్లు అయినా పాలకూర తినాలి. మనం రెగ్యులర్ గా పాలకూర తినడం వల్ల ఐరన్, ఫైబర్, విటమిన్ ఎ వంటి పోషకాలు లభిస్తాయి