Samayam Telugu01 Dec, 10:54 pm
మోకాళ్ల వాపు, నొప్పి తగ్గించే చిట్కాలుపసుపులోని కర్కుమిన్ అనే యాంటీ ఇంఫ్లమేటరీ సమ్మేళనం మోకాళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మోకాళ్ల సమస్య ఉంటే పసుపు పాలు లేదా పసుపు టీ తాగడం మంచిది. మోకాళ్ల దగ్గర వాపు, నొప్పి తగ్గించేం