
Asianet News Telugu16 Jan, 04:44 am
ఒక్క నెలలో 4 కేజీల వరకు హెల్తీగా బరువు తగ్గాలా? ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలుబరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. కానీ బరువు తగ్గేటప్పుడు వేగం కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా వారానికి అర కేజీ నుంచి ఒక కేజీ వరకు తగ్గడం సురక్షితమైన పద్ధతిగా నిపుణులు చెబుతున్