Samayam Telugu03 Jan, 02:24 am
మనీ ప్లాంట్ పచ్చగా, వేగంగా పెరిగేందుకు చిట్కాలుమనీ ప్లాంట్‌కు ఎక్కువగా నీళ్లు పోయకూడదు. పైన నేల పూర్తిగా ఎండిన తర్వాతే నీళ్లు పోయాలి. నేల ఎప్పుడు నీళ్లతో నిండి ఉంటే మొక్క తొందరగా పాడైపోతుంది. మనీ ప్లాంట్ నేరుగా సూర్యరశ్మి అవసరం లేదు. కానీ వెలుతురు