Samayam Telugu22 Jan, 11:54 am
న్యుమోనియా నుంచి రిలీఫ్ కలిగించే చిట్కాలున్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఓ వ్యాధి. ఈ సమస్య ఉంటే గొంతులో కఫం, దగ్గు, జ్వరం, చలి వణుకు, ఛాతిలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. ఈ లక్షణాలు కనిపించినపుడు ఈ ఇంటి చిట