
Asianet News Telugu01 Oct, 08:14 pm
అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదేతెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నెత్తిన బోనం ఎత్తిన మహిళలు, ఆ తర్వాత ఒంటి నిండా పసుపుతో భీకర రూపంలో కనిపించే పోతురాజు. ఆషాఢ మాసంలో జరిగే ఈ జాతరలో అందరి కళ్ల