Samayam Telugu21 Dec, 05:34 pm
కేపీహెచ్ బీలో భూముల ధరలకు రెక్కలు.. వేలంలో గజానికి రూ.2.14 లక్షలుహైదరాబాద్లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో స్థలాల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. 15వ ఫేజ్‌లో నిర్వహించిన ప్లాట్ల వేలంలో గజం గరిష్ఠంగా రూ.2.14 లక్షలు పలికింది. కీలక ప్రాంతంలో ఉన్న నివాస