AP7AM08 Jul, 10:34 pm
అద్దెకు ఇల్లు తీసుకుంటున్నారా? అగ్రిమెంట్ లో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండిఇల్లు అద్దెకు తీసుకోవడమంటే కేవలం నెలవారీ అద్దె చెల్లించడంతోనే బాధ్యత ముగిసిపోదు. ఒప్పందం సమయంలో వెల్లడించని అనేక అదనపు ఖర్చులు సామాన్యుల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. భారీ సెక్యూరిటీ డిపాజిట్లు