
10TV Telugu11 Jun, 06:33 am
జెఫ్రీ ఎప్ స్టీన్ హామీలు నమ్మి మోసపోయా.. అతని పరిచయం వెనుక అసలు కథ చెప్పిన బిల్ గేట్స్Bill Gates : జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. పలువురు ప్రపంచ ప్రముఖులకు బాలికలను ఎరగావేసి వారి నుంచి అనేక ప్రయోజనాలను ఎప్‌స్టీన్ పొందినట్లు ఆరోపణలు