
Andhra Jyothy18 Jul, 05:34 am
భారీ భూకంపాలతో ఉలిక్కిపడ్డ జపాన్.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలుఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో ఈరోజు (గురువారం) భారీ భూకంపాలు సంభవించాయి. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ఉత్తర ప్రాంతానికి దూరంగా భూకంపాలు ఏర్పడ్డాయని, దీని కేంద్రం సముద్ర మట్టానికి 50 కిలోమీటర్ల లోతులో